రోహిత్ కు డబ్బులు మ్యాటరే కాదు ముంబైని వీడే ఛాన్స్ లేదన్న అశ్విన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. దాదాపు చాలా మంది టాప్ ప్లేయర్స్ ఆక్షన్ లోకి రాబోతున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించే చర్చ జరుగుతోంది. అసలు రోహిత్ ను ముంబై రిటైన్ చేసుకుంటుందా… లేదా అతనే వేలంలోకి వచ్చేస్తాడా… వస్తే ఎంత ధర పలుకుతాడు.. క్రికెట్ ఫ్యాన్స్ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రోహిత్ […]

Post Published By: Vencateshg
Updated : 29 August 2024, 4:27 PM IST

Published : 
  • 29 August 2024, 4:27 PM IST

Exit mobile version