టెస్ట్ క్రికెట్ లోకి రీఎంట్రీ..? ఒక్క మాటలో తేల్చేసిన కోహ్లీ..!
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు ఎంతో ఇష్టమైన ఫార్మాట్ నుంచి హఠాత్తుగా తప్పుకోవడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే కోహ్లీ రెడ్ బాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని ప్రచారం జరిగింది