రోహిత్ కెప్టెన్సీ మార్క్ ఫీల్డ్ సెటప్ తో బంగ్లాకు చుక్కలు

క్రికెట్ లో మంచి టీమ్ ఉన్నా కెప్టెన్ సరైనోడు అయితేనే విజయాలు వస్తాయి… తీవ్ర ఒత్తిడిలోనూ జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడంలో కెప్టెన్ దే కీరోల్… ఈ విషయంలో భారత సారథి రోహిత్ శర్మ ఎప్పటినుంచో తనదైన ముద్ర వేస్తున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 1 October 2024, 8:28 PM IST

Published : 
  • 1 October 2024, 8:28 PM IST

Exit mobile version