ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన హిట్‌మ్యాన్ రేటంగ్ పాయింట్లు గణనీయంగా పెంచుకుని నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరాడు. అటు విరాట్ కోహ్లి ఓ ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 824 రేటింగ్ పాయింట్లతో […]

rohit sharma record