Rohit Sharma: మూడో రోజు గ్రౌండ్‌లో కనబడని రోహిత్.. కారణం ఇదే..!

ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సారథిగా వ్యవహరించాడు. దీంతో రోహిత్ ఎక్కడా అంటూ అందరూ చర్చించుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 4:56 PM IST

Published : 
  • 9 March 2024, 4:56 PM IST

Exit mobile version