తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో మెరుస్తోంది. విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రతిష్టాత్మకమైన INCA 2026 Indian National Creative
