ముంబై వాంఖడే స్టేడియంaలో సంజూ శాంసన్ శివతాండవం చేశాడు.. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ బౌలర్లను తన బ్యాట్‌తో చెడుగుడు ఆడుకున్నాడు