క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది.నేడు ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో సెమీఫైనల్‌లో తలపడనున్నాయి