టీ20 ప్రపంచకప్ మొదలవ్వడానికి ముందు చిన్న జట్ల విషయంలో చాలా కామెంట్స్ వినిపించాయి. దాదాపు సగం జట్లు చిన్న దేశాలే కావడంతో టోర్నమెంట్ ఆసక్తిగా ఉండదంటూ చాలా మంది పెదవి విరిచారు.