స్వదేశంలో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లాండ్‌కు సొంతగడ్డపై పరాభవం ఎదురైంది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచులో.. న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.