సూర్యకుమార్ పై వేటు… టీ20 కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ?

టీ20 వరల్డ్‌కప్ విన్నర్ సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు అంతా సిద్ధమైంది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌‌కు సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది

Post Published By: dialnews
Updated : 9 May 2026, 10:45 PM IST

Published : 
  • 9 May 2026, 10:45 PM IST

Exit mobile version