Cricket World Cup 2023: భయపెడుతున్న సెమీఫైనల్ సెంటిమెంటు.. అందరి మనసులో అదే డౌట్..

ఇండియాలో ప్రతి క్రికెట్ అభిమాని పైకి మాట్లాడకపోయినా మనసులో వేధిస్తున్న ఒకే ఒక్క భయం సెమీఫైనల్ సెంటిమెంట్. ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌తో వరల్డ్‌ కప్‌లో టీం ఇండియా జైత్రయాత్ర సాగిస్తోంది. ఇది ఓకే..! మరి సెమీస్‌ సంగతేంటి..? రోహిత్‌ సేనకు సెమీస్‌ గండం పొంచి ఉందా..? గతంలో సెమీస్‌ దాకా వచ్చి బోల్తాపడిన అనుభవాలు ఏం చెప్తున్నాయ్‌..?

Post Published By: narender Thiru
Updated : 7 November 2023, 6:58 PM IST

Published : 
  • 7 November 2023, 6:58 PM IST

Exit mobile version