టీమిండియాకు గాయాల బెడద.. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కు ఇబ్బందులు.!
2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలకు భారత ఆటగాళ్ల వరుస గాయాలు తలనొప్పిగా మారాయి. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వన్డే ఓటమి అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టును వేధిస్తున్న ఈ ఫిట్‌నెస్ సమస్యలపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.