పాక్ వచ్చారో లేపేస్తాం… విదేశీ ప్లేయర్స్ కు వార్నింగ్…!
మార్చి 26న ప్రారంభం కావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ సీజన్‌కు తీవ్ర భద్రతా ముప్పు ఏర్పడింది. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ అనుబంధ సంస్థ ‘జమాత్-ఉల్-అహ్రార్’ విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది.