తెలంగాణ టీ20 లీగ్ సక్సెస్.. హెచ్ సీఏపై ప్రశంసలు..!
ఒకప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే వివాదాలు, అవినీతి, రాజకీయాలు ఇవే ఎక్కువగా వార్తల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు అదే హెచ్‌సీఏ… తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్‌ను సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.