ముగిసిన కామన్ వెల్త్ క్రీడాసంబరం.. అహ్మదాబాద్ లో 2030 గేమ్స్.!
గ్లాస్గో వేదికగా ఎంతో వైభవంగా సాగిన కామన్వెల్త్ గేమ్స్ నేటితో తెరపడింది. 11 రోజులుగా 74 దేశాలకు చెందిన అథ్లెట్లు పతకాల వేటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది.