టెస్టు క్రికెట్‌లో మూడో స్థానం అత్యంత కీలకం.ఓపెనర్లలో ఎవరైనా త్వరగా అవుటయితే, మూడో నంబర్ బ్యాటర్ ఓపెనర్ బాధ్యత వహించి కొత్త బంతిని ఎదుర్కోవాలి.