గ్రూప్ 1 మామూలుగా లేదుగా… సెమీస్ ఛాన్స్ ఏ జట్లకు ఉందంటే ?
టీ20 వరల్డ్‌కప్ 2026లో మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా,