Top story: ఈ రికార్డులు, రివార్డులు మెస్సీకి మాత్రమే సాధ్యం.!
గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ అతని పాదాల దగ్గరికి వచ్చిందంటే చాలు.. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూసేది. తన మంత్రముగ్ధమైన డ్రిబ్లింగ్స్, అద్భుతమైన గోల్స్, అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆటతీరుతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏలిన ఫుట్‌బాల్