టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో వన్డేతో రిటైర్మెంట్ ఇస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే హిట్‌మ్యాన్ భవిష్యత్తు ప్రణాళికల్లో కొనసాగుతాడని, లార్డ్స్ వన్డే అతడి చివరి మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి
