Urvashi Rautela: నా హైట్ కూడా లేరు.. పంత్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ఊర్వశి

రెండేళ్ల కిందట తొలిసారి వీళ్ల మధ్య సోషల్ మీడియా వార్ జరగగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఊర్వశి ఇలాంటి కామెంట్స్ చేయడం అభిమానుల ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆమెతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఏదో నడుస్తోందన్న పుకార్లు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి.

Post Published By: narender Thiru
Updated : 2 April 2024, 1:47 PM IST

Published : 
  • 2 April 2024, 1:47 PM IST

Exit mobile version