బుడ్డోడికి ప్రమోషన్.. వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ..!
భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్ర మోషన్ దక్కింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్‌కు దేశవాళీ క్రికె ట్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టె న్‌గా వైభవ్ ఎంపికయ్యాడు.