టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ నెల 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్ సోషల్ మీడియాలో ప్రకటించారు. తమ బాబుకు అకాయ్ అని పేరు పెట్టామని చెప్పారు.