ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. లేటెస్ట్‌గా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యోయో టెస్టును క్లియర్ చేశాడు. యోయో టెస్టులో తాను 17.2 స్కోర్ సాధించినట్లు ఇన్‌స్టా స్టోరీలో చెప్పాడు. ఇదే ఇప్పుడు కోహ్లీ బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.
