వార్నర్ కు జైలు శిక్ష ? డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసు..!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈసారి ఏకంగా జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో సిడ్నీలో మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన కేసులో వార్నర్ తన తప్పును అంగీకరించాడు.