టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ స్కాట్లాండ్ పై గెలిచిన కరేబియన్ టీమ్ తాజాగా ఇంగ్లాండ్ కు షాకిచ్చింది.