ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసులు కురిపించే లీగ్… కేవలం బీసీసీఐకి మాత్రమే కాదు ఫ్రాంచైజీలు, స్పాన్సర్లూ , ఆటగాళ్ళు కూడా భారీగానే ఆర్జిస్తున్నారు.