Kohli vs Gambhir: కోహ్లీ-గంభీర్ వివాదం దేనికి? ఇద్దరి మధ్య అసలేం జరిగింది? నవీన్ ఉల్ హక్‌తో సమస్యేంటి?
గంభీర్-కోహ్లీ మధ్య చాలా కాలంగా విబేధాలున్నాయి. సీనియర్ ఆటగాడిగా గంభీర్ అనేకసార్లు కోహ్లీని విమర్శించాడు. పలుసార్లు భారత జట్టు వైఫల్యం చెందినప్పుడు కోహ్లీ తప్పిదాలుంటే గంభీర్ వాటిని ప్రస్తావించేవాడు. దీంతో ఇద్దరిమధ్య దూరం పెరిగింది.