అభిషేక్ వరుస వైఫల్యాలు జట్టు నుంచి తప్పిస్తారా ?

విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ.. ఓపెనర్ అభిషేక్ మాత్రం విఫలమయ్యాడు.

Post Published By: dialnews
Updated : 29 July 2026, 4:50 PM IST

Published : 
  • 29 July 2026, 4:50 PM IST

Exit mobile version