ఐపీఎల్ లో అత్యంత విలువైన ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ ఒకడు. మిస్టర్ 360 ప్లేయర్ గా పేరున్న స్కైకు భారీగా అభిమానులు ఉన్నారు. అందువల్లే ముంబై మేనేజ్మెంట్ ఇతడిని తమతోనే ఉంచుకుంటోంది.