WPL RCB Allrounder : నిప్పులు చెరిగిన ఆసీస్‌ స్టార్‌ ఎలీస్‌ పెర్రీ..

డబ్ల్యూపీఎల్ ఆర్సీబీ ఆల్‌రౌండర్‌, ఆసీస్‌ స్టార్‌ ఎలీస్‌ పెర్రీ నిప్పులు చేరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా పెర్రీ 6 వికెట్లతో చెలరేగింది. ప్రత్యర్ధి బ్యాట్లను తన బౌలింగ్‌తో ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ముప్పుతిప్పలు పెట్టింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 March 2024, 12:56 PM IST

Published : 
  • 13 March 2024, 12:56 PM IST

Exit mobile version