గత ఏడాది కాలంగా వరుస విజయాలు… ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్.. ఇంకేముంది ఫైనల్ బెర్త్ ఖాయమే అన్న అంచనాలు..ఇది మొన్నటి వరకూ భారత్ జట్టు పరిస్థితి… కానీ ఒక సిరీస్ వ్యవధిలోనే సీన్ మొత్తం రివర్సయింది.