ఆర్సీబీకి గ్లామర్ టచ్… ఇక అనన్య బిర్లా హవా…!
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆర్సీబీ జట్టు యాజమాన్యంలో సంచలన మార్పు జరిగింది. బ్రిటన్‌కు చెందిన డియాజియో గ్రూప్ నుంచి ఈ జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 16,700 కోట్లకు కొనుగోలు చేసింది.