NARA LOKESH: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..
కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా చేర్చింది. ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ ముగిసిన నేపథ్యంలో ఫైబర్ గ్రిడ్ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో లోకేష్ తరఫు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.