Ayyappa Swamy Devotees: కేరళలో అయ్యప్ప స్వాముల కష్టాలు.. ప్రభుత్వానికి అయ్యప్ప స్వాముల ఐక్యవేదిక వినతి
శబరి గిరీశుడి దర్శనానికి లక్షలాదిగా వెళుతున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ అధికారులు తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులపై వివక్ష ప్రదర్శిస్తున్నారని అన్నారు.