టాలీవుడ్‌లో మొదలైన మీ టూ రచ్చ… సమంత డిమాండ్‌తో ప్రకంపనలు..
కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు ప్రకంపనలు రేపుతోంది. 290 పేజీలతో రిపోర్టు రెడీ చేసిన జస్టిస్ హేమ కమిటీ.. మాలీవుడ్ చీకటి బాగోతాలను బయటపెట్టింది. ఇండస్ట్రీ అంతా 15మంది చేతుల్లోనే ఉందని.. అవకాశాలు రావాలన్నా.. వచ్చిన అవకాశాలు నిలబడాలన్న..