ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం కుదిపేస్తోంది. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, వ్యాపారపరంగా ఈ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది.
ఏపీ అసెంబ్లీ (AP Assembly Elections), లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ (TDP) కి ఫుల్ మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండటమే కాకుండా… అటు కేంద్రంలోనూ టీడీపీ కింగ్ మేకర్ గా మారింది.