ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 సరిగ్గా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. 2007లో ప్రారంభమైన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్, క్రికెట్ ప్రపంచానికి అనేక అద్భుతమైన క్షణాలను అందించింది.