ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో వారసుడిపై చర్చ జరుగుతోంది. ఖమేనీ కుమారుడికి అవకాశం ఇస్తారా ? కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తారా ?
ఇరాన్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…అనుకున్న లక్ష్యం నేరవేరుతుందా ? అయతుల్లా ఖమేనీని చంపేసినంత మాత్రాన…ఆ దేశం దారిలోకి వస్తుందా ? ప్రజలు కోరుకున్నట్లు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా ?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అక్కడున్న టూరిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు
అమెరికా, ఇజ్రాయిల్ – ఇరాన్ ల మధ్య యుద్ధం మొదలైంది. శనివారం ఉదయం నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు దిగాయి