ఐసీసీ కంటే ఎవరూ ఎక్కువ కాదు… బంగ్లా,పాక్ బోర్డులకు జై షా చురకలు…!
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరిగిన హైడ్రామాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జై షా ఎట్టకేలకు స్పందించారు. భద్రతా కారణాల నెపంతో టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. అలాగే భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ