YS SHARMILA: ఢిల్లీకి షర్మిల.. కీలక పదవి ఇవ్వనున్న కాంగ్రెస్..?
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె తనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం అడిగారు. కానీ, అదే స్థానం నుంచి సినీయర్ పొలిటీషియన్ తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.