కిస్సిక్ సాంగ్ రివ్యూ: సుక్కు దెబ్బలు పడతాయి రాజా
క్రేజీ డైరెక్టర్ సుకుమార్ సినిమాలు అంటే ఐటెం సాంగ్ బాగా ఫేమస్. సినిమాల కోసం ఆడియన్స్ ఎంత ఎదురు చూస్తారో… సాంగ్స్ కోసం కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటారు. ఐటెం సాంగ్స్ తో ఓ రేంజ్ ట్రెండ్ సెట్ చేసాడు సుక్కు.