LASYA NANDITHA: వారసుల బరిలో లాస్య నందిత విక్టరీ.. గ్రేటర్లో గెలిచిన ఏకైక వారసురాలు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత బరిలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత విప్లవ గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలో నిలిచారు. వీరిద్దరూ తమ తండ్రుల గుర్తింపుతోనే ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు.