పెళ్లి పాటతో సమంత…!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మళ్లీ వెండితెరపై తన మ్యాజిక్ చూపించడానికి సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా