నమీబియాతో మ్యాచ్… భారత తుది జట్టు ఇదే…!
టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా.. తన తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. ఓ దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అద్భుత ఇన్నింగ్స్(84*)తో ఆదుకున్నాడు.