జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ స్టోరీ లీక్.. ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేశాడబ్బా.. మళ్లీ సముద్రంలోనే..!
కొన్ని సినిమాలు కేవలం కాంబినేషన్స్ నుంచే అదిరిపోయే అంచనాలు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కూడా అలాంటిదే. ఈ ఇద్దరు రెండేళ్ల కింద సినిమా అనౌన్స్ చేశారు ఇప్పుడు సెట్స్ మీదకి తీసుకొచ్చారు.