ఒక్క షాట్ కోసం…140 గంటల కష్టం…!
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటే అది కేవలం ఒక వెండితెర అద్భుతం మాత్రమే కాదు, దాని వెనుక కొన్ని వందల మంది అలుపెరగని శ్రమ ఉంటుంది. ‘జక్కన్న’ అని పిలవబడే రాజమౌళి, ప్రతి ఫ్రేమ్‌ను పర్ఫెక్ట్గా తీసుకురావడానికి ఎంతటి కష్టానికైనా వెనకాడరని