Indo-Pak Love Story: ఈ ప్రేమకథకు ముగింపేది..? పబ్జి ప్రియుడి కోసం పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చిన పాక్ మహిళ!
2019లో ఇండియాలోని యూపీకి చెందిన సచిన్ మీనా అనే వ్యక్తికి, పాకిస్తాన్లోని కరాచీకి చెందిన సీమా గులామ్కు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే, అప్పటికే సీమాకు పెళ్లైంది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.