Qatar: ఫలించిన భారత దౌత్యం.. ఖతార్‌లో భారతీయులకు మరణశిక్ష రద్దు.. భారత్ రాక..
భారత నౌకాదళానికి చెందిన మాజీ ఆఫీసర్లకు ఖతార్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. వీళ్లంతా ఖతార్‌లోని సైనికులకు, భద్రతా సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఆల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే సంస్థలో పని చేస్తున్నారు.