ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాలేదు. ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటిన బన్నీ, ఇప్పుడు తన తదుపరి చిత్రాలతో ప్రపంచ సినిమా రంగాన్ని శాసించేందుకు సిద్ధమవుతున్నారు